Aksharanjali to Ramoji Rao
ప్రముఖవ్యాపారవేత్త, అక్షరాలనే ఆయువుగా జీవించిన మహాన్నతవ్యక్తి చెరుకూరి రామోజీరావు సంస్మరణసభ యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి వేమన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రామోజీరావు అన్నదాత,…